Tirumala Debacle | Why All Systems Failed in TTD | తిరుమలలో నిర్వహణ వైఫల్యం ఎందుకని || Idi Sangathi

ఆ నిలువెత్తు మూర్తిని…ఓ సారి కళ్లారా చూస్తే చాలు. జన్మ ధన్యమవుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. తిరుమల వేంకటేశుని దర్శనం కోసం ఇలా పరితపిస్తుంటారు భక్తులు. ఏడాదికోసారి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి రానిదే కొందరి మనసు కుదుటపడదు. అలా తన సన్నిధికి భక్తుల్ని రప్పించుకుంటాడు వేంకటేశుడు. అందుకే, తిరుమల యాత్ర అంటే.. భక్తులు ఉప్పొంగి పోతారు.…

Tirumala Debacle | Why All Systems Failed in TTD | తిరుమలలో నిర్వహణ వైఫల్యం ఎందుకని || Idi Sangathi

Source

ఆ నిలువెత్తు మూర్తిని…ఓ సారి కళ్లారా చూస్తే చాలు. జన్మ ధన్యమవుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి. తిరుమల వేంకటేశుని దర్శనం కోసం ఇలా పరితపిస్తుంటారు భక్తులు. ఏడాదికోసారి కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి రానిదే కొందరి మనసు కుదుటపడదు. అలా తన సన్నిధికి భక్తుల్ని రప్పించుకుంటాడు వేంకటేశుడు. అందుకే, తిరుమల యాత్ర అంటే.. భక్తులు ఉప్పొంగి పోతారు. కానీ..ఇప్పుడు ఆ పేరు చెబితేనే అమ్మో అంటున్నారు. కారణం… తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న వైఖరే. ఆ విధానాల్లో ఏ స్థాయిలో లోపాలుంటున్నాయో కళ్లకు కట్టింది ఇటీవలి ఘటన. టోకెన్ల కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ ప్రజలు ఇబ్బందులు పడలేదు. క్యూల నిర్వహణలో అధికారుల ఘోర వైఫల్యంతో నరకం చూశారు భక్తజనం.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–